ఈరోజు కడప జిల్లా ఇంచార్జిగా బాలాజీ మనోహర్ కు భాద్యత లు ఇచ్చిన పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డిగారు విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో కడపజిల్లా ఇన్చార్జిలు ఎమ్మెల్యే అభ్యర్థులు వివిధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులు డీసీసీ కమిటీ హాజరైనారు. కడప ఎంపీగా షర్మిలా రెడ్డి గారు పోటీ చేసే విషయమై చర్చలు జరిగాయి. కడప జిల్లా ఇన్చార్జ్ బాలాజీ మనోహర్ గారు మాట్లాడుతూ షర్మిలా రెడ్డి గారు పోటీ చేస్తే పూర్తి బాధ్యతలను అందరు నాయకులు తీసుకుని బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్షర్మిల రెడ్డి గారి మీద రాష్ట్ర భాధ్యతలు ఉంటాయి కాబట్టి మనందరమూ ఆమెను ఎంపీగా గెలిచేందుకు మనందరమూ ముందు డాలని కోరారు.నన్ను కడప జిల్లా ఇన్చార్జి బాధ్యతలు షర్మిలరెడ్డి గారు అందరికి స్వయంగా పరిచయం చేసే కార్యక్రమం జరిగింది. ఈ భాద్యతను నాకు అప్పగించిన షర్మిల రెడ్డి గారికీ, రఘు వీరారెడ్డిగారికి, గిడుగు రుద్ర రాజు గారికి, జంగా గౌతమ్ గారికి, తులసిరెడ్డి గారికి, ధన్యవాదములు తెలియ చేస్తున్నాను.
Discussion about this post