వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసిపి జెండా ఎగురవేసి టిడిపి కంచుకోటను బద్దలు కొడతామని వైసిపి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శాంతమ్మ, దీపికలతో కలిసి సర్వమత ప్రార్థనల అనంతరం హిందూపురం రూరల్ మండలం బాలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి, బాలంపల్లి, జంగాలపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Discussion about this post