OICL: ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలు |న్యూదిల్లీలోని ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్… డైరెక్ట్ రిక్రుట్మెంట్ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు: * అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1): 100 పోస్టులు విభాగాలు:అకౌంట్స్, అక్బూరియల్, ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ (ఐటీ), మెడికల్ ఆఫీసర్,లీగల్. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మిరోడ్డు,హిందూపురం అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/బీడీఎస్, డిగ్రీ (లా), ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్),బీఈ/బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి. వేతనం: నెలకు రూ.50,925-రూ.96,765, వయో పరిమితి: 31-12-2023 నాటికి 21 నుంచి 3౦ మధ్యఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకుమూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. తెలుగు రాష్ట్రాల్లోపరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం,ఒంగోలు. దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకురూ.250. ముఖ్య తేదీలు… ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.దరఖాస్తు చివరి తేది: 12-04-2024 రాత పరీక్ష తేది: మే/ జూన్లో.
Discussion about this post