పుట్టపర్తి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో వైసిపి లోకి చేరిన తెదేపా నాయకులు.ఓడిసి మండలంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మండలంలోని ఇనగలురు పంచాయితీ పరిధిలోనీ గాజుకుంట పల్లి గ్రామం నుండి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి పుట్టపర్తి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
తెదేపా నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసులు, రామప్ప,రామకృష్ణ,ప్రసాద్ సాయిబాబు,గంగులప్ప,యాల్లప్ప కిష్టప్ప,జై చంద్రరెడ్డి,ఒగ్గేటి శ్రీనివాసులు,మాదిగ వెంకటనారాయణ,ఈదగొట్టు గోపాల్, K.ఆంజనేయులు, C.నారాయణప్ప,T.ఆంజనేయులు k.ఆంజనేయులు,చలపతి ఆదినారాయణ,రమేశ్ తదితరులు వున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.
Discussion about this post