షర్మిలను సీఎం సీట్లో కూర్చోబెట్టే వరకు తోడుగా ఉంటా: విశాఖ సభలో రేవంత్ రెడ్డివిశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ సభలో పాల్గొన్న తెలంగాణ సీఎంషర్మిలకు 5గురు ఎంపీలను, 25 మంది ఎమ్మెల్యేలను ఇవ్వాలన్న రేవంత్ రెడ్డివైఎస్ రాజకీయ వారసురాలు షర్మిలేనని వ్యాఖ్యఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. అందుకే వెనక్కి వెళుతున్నానని షర్మిల చెప్పి వచ్చారన్న రేవంత్ రెడ్డి.
Discussion about this post