ఏపీలో మరో తొమ్మిది లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీలో 9, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఏపీకి సంబంధించి తొలి జాబితాలో 6, రెండో జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం-పరమేశ్వరరావు
విజయనగరం -బొబ్బిలి శ్రీను
అమలాపురం-జంగా గౌతం
మచిలీపట్నం -గోళ్లు కృష్ణ
విజయవాడ -వల్లూరు భార్గవ్
ఒంగోలు-ఈడ సుధాకర్ రెడ్డి
నంద్యాల-లక్ష్మీ నరసింహ యాదవ్
అనంతపూర్ – మల్లికార్జున్ వజ్జల
హిందూపూర్-సమాద్ షాహీన్
source : sakshi.com
Discussion about this post