కొంత మంది ప్రముఖుల పై నిఘా … ఓ టీమ్ తో ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ …❓
▪️ ప్రతిపక్షాలే టార్గెట్ గా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ …❓
▪️ ఇప్పటికే తెలంగాణలో ట్యాపింగ్ లో చిక్కుకొని తంటాలు పడుతున్న తెలంగాణా పోలీసులు.
▪️ ఎన్నికల నేపథ్యంలో ట్యాపింగ్ కలకలం …❓
▪️ ఈ ఫోన్ ట్యాపింగ్ లో మరి కొంతమంది ఉన్నారు అంటు టీడీపి నేతలు ఆరోపణ.
▪️ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ టీడీపీ నేతల ఆరోపణలు.
▪️చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించిన బోండా ఉమ.
▪️సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన బోండా ఉమ.
▪️తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న విజయవాడ టీడీపీ లోక్‌సభ అభ్యర్థి కేశినేని చిన్ని.
▪️ఇవాళ్టి టీడీపీ సమావేశానికి వచ్చిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను పట్టుకున్న టీడీపీ నేతలు.
▪️ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటున్న టీడీపీ నేతలు.
Discussion about this post