శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం చిన్న బాబయ్య పల్లి కూకటి మానిపల్లి ,తుంగోడు ,కావేటి నాగేపల్లి ,కొలింపల్లి ,కొనతట్టుపల్లి ,వెలిదడకల, పత్తికుంటపల్లి ,పెద్దిరెడ్డిపల్లి మరుకుంటపల్లి గ్రామలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. చాలకూరు పంచాయతీ మరుకుంటపల్లి గ్రామము వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి 10 కుటుంబాలు చేరారు. చేరిన వారుశ్రీనివాస రెడ్డి,నాగభూషన రెడ్డి,కుమార్, రామంజి, నరసింహ ప్ప, సురేష్, గంగాధరప్ప, కాపుచెట్ల రామంజి, G నరేష్ వీరికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు….
Discussion about this post