రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, నరసంపల్లి పంచాయతీలోని గుదివాండ్లపల్లి, సోమరవాండ్లపల్లి, నరసంపల్లి గ్రామాలలో స్థానిక మండల, పంచాయతీ టీడీపీ, జనసేన నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిటాల సునీత గారు …సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను అభ్యర్తించారు..
Discussion about this post