పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం డబురువారి పల్లి పంచాయతీ పరిధిలోనీ జంబుల వాండ్ల పల్లి, డబురు వారి పల్లి గ్రామలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి గారు గడప గడపకు తిరుగుతూ శ్రీధర్ రెడ్డి గారు చేసిన అభివృద్ది జగనన్న చేస్తున్న సంక్షేమాని ప్రతి ఒక్కరికీ వివరిస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి శ్రీధర్ రెడ్డి గారిని మరోసారి భారీ మెజారిటీ తో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Discussion about this post