ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈరోజు హిందూపూర్ నియోజకవర్గం బలంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాలుగోన్నా సత్య సాయి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ గారు నవీన్ నిశ్చాల్ గారు మాట్లాడుతూ…ఈ సంధర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Discussion about this post