నేడు (20-03-2024) మన గౌ. శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి గారి సతీమణి శ్రీ మతి కేతిరెడ్డి సుప్రియ అక్కగారు ధర్మవరం పట్టణం 39వ వార్డు కడపల రంగస్వామి కౌన్సిలర్ కొత్తపేట ఉషోదయ స్కూల్ దగ్గర నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపడుతూ ఫ్యాన్ గుర్తు కి ఓటు వేసి వేయించి ధర్మవరం ఎమ్మెల్యే గా తమను గెలిపించాలని CMజగన్ మోహన్ రెడ్డి గారి నీ ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలని కోరారు……..ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
Discussion about this post