బెంగళూరులోని ఇస్రో, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్- 224 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ: 05
టెక్నికల్ అసిస్టెంట్: 55
సైంటిఫిక్ అసిస్టెంట్: 06
లైబ్రరీ అసిస్టెంట్: 01
టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి: 142
ఫైర్‌మ్యాన్-ఎ: 03
కుక్: 04
లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’: 08
విభాగాలు: మెకట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్, కార్పెంటర్, వెల్డర్.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-03-2024.
వెబ్‌సైట్: https://www.isro.gov.in/
source: eenadu.net
Discussion about this post