పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో మైనారిటీ మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పుట్టపర్తి శాసనసభ్యుల దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు.ఈ సంద్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు చాలా పవిత్రమైందని నెల రోజులపాటు ముస్లిం సోదర సోదరీమణులు కఠోర దీక్షలతో ఉపవాసాలు ఉంటారని,అల్ల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు
అనంతరం మైనారిటీ సోదరుల కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Discussion about this post