సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో 4 వార్డు నందు ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి,వేయించి ,అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని మళ్లీ ముఖ్యమంత్రి గా నారాచంద్ర బాబు నాయుడు చేసుకుందామని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారకార్యక్రమం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు .తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు….
Discussion about this post