వైసిపి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టి13 విజవంతంగా పూర్తీ చేసుకోని 14 వ సంవత్సరం లోకి అడుగు పెట్టింది. అయితేచిలమత్తూరు మండల కేంద్రంలో గల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డివిగ్రవానికి కనీనం వూలమాల వేయకపోవడం నిగ్గు చేటని మండల ప్రజలుచర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ ఆవిర్భావదినోత్సవం జరువుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగాకొన్ని సోసియల్ మీడియాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్తి ఎవరు గెలుస్తారు అని ఓటింగ్‌నిర్వహించగా అందులో టీడిపికే ఆదిక్యం ఉన్నట్టు మండలంలో చర్చనీయాంశంగా మారిందిఅందుకేనేమో చిలమత్తూరు లో వైసీపి ఆవిర్భావ దినోత్సవం జరుకొనుటకు మండల వైసీపినాయకులు మొహం చాటేశారన్న వుకార్లు మండలం లో పెద్ద ఎత్తున వుకార్లు వస్తున్నాయనిప్రజలు చర్చించుకుంటున్నారు.
Discussion about this post