మహ నేతను అందరు దేవూడుగ చూస్తారు,
తేదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట నాకు ఆనందాన్ని ఇచ్చింది,
పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ గారు.
శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో గురువారం ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట చేసారు. పెనుకొండ నియోజకవర్గ తేదేపా అభ్యర్థిని సవితమ్మ వితరణ చేసిన ఎన్టీఆర్ విగ్రహం ను పెనుకొండ నుండి వాహనంలో సోమందేపల్లికి తీసుకొచ్చారు తేదేపా నాయకులు,గురువారం ఉదయం 11 గంలకు సవితమ్మ ఆధ్వర్యంలో తేదేపా నాయకులు విగ్రహన్ని దిమ్మెపై ఉంచారు,జోహర్ ఎన్టీఆర్ అంటు నినాదాలు చేయగ,జైహో ఎన్టీఆర్,జోహర్ ఏన్టీర్ ఆర్ అంటు తేదేపా శ్రేణులు నినాదాలు చేసారు,త్వరలో విగ్రహ ప్రారంభం ఉంటుందని,ముఖ్య అతిథులు ఏవరనేది త్వరలో తెలుపుతాం అని తెలియజేసిన పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం , జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు .
Discussion about this post