ఆదర్శ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీ ఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిండచంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్యా బోధనఅందిస్తున్నారు ఈనెల 28 నుంచి మే 22 వరకు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150 దరఖాస్తు రుసుము చెల్లిం చాలన్నారు. అనంతరం విద్యార్థికి కేటాయించే జనరల్ నంబరు ఆధారంగా
https://apms.apcfss.in/, https://cse.ap.gov.in/
వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. మార్కుల మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు.మన మోడల్ స్కూల్ పాలసముద్రం నుండి కేవలం 6 km దూరంలో కలదు మరియు గోరంట్ల నుండి 15 km దూరం లో కలదు. హిందూపూర్ నుండి 16 km దూరంలో హిందూపూర్ కదిరి జాతీయ రహదారిపై కలదు.అత్యాధునికమైన లాబ్ సౌకర్యం కలదు.అన్ని సబ్జెక్ట్స్ కి అనుభవజ్ఞులైన లెక్చరర్స్ కలరు.
P ASHOK NAIK principal
GROUP WISE LECTURERS
Bi.P.C STREAM
1. LAKSHMI DEVI PGT BOTANY
2. S MALIK PGT ZOOLOGY
3. SIREESHA PGT PHYSICS
4. ANNEKUMAR PGT CHEMISTRY
MPC STREAM
1. TIPPESWAMY PGT MATHEMATICS
2. SHIVAMMA PGT MATHEMATICS
3. SIREESHA PGT PHYSICS
4. ANNEKUMAR PGT CHEMISTRY
CEC STREAM
1. LAKSHMI NARAYANA PGT ECONOMICS
2. KANTHESH NAIK PGT CIVICS
3. USHA PGT COMMERCE
MEC STREAM
1. THIPPESWAMY PGT MATHEMATICS
2. SHIVAMMA PGT MATHEMATICS
3. LAKSHMI NARAYANA PGT ECONOMICS
4. USHA PGT COMMERCE
TELUGU GOWRI BAI PGT TELUGU
ENGLISH SHOBHA RANI PGT ENGLISH
Apart from we have vocational IT Smt Haritha
Discussion about this post