తిరుపతి 45వ డివిజన్ ను అవినీతికి అడ్డాగా మార్చిన వైసీపీ కార్పొరేటర్ అనీష్. స్థానికులు బోరు వేసుకుంటూ ఉంటే ఈ సైకో కార్పొరేటర్ రూ.10 వేలు జే-టాక్స్ అడిగాడు. మేము డబ్బులు ఇవ్వం అని అక్కడి ప్రజలు చెప్పటంతో, గంజాయి మత్తులో రాజేంద్ర అనే స్థానికుడి పై, అక్కడ ఉన్న ఇంటి స్థల యజమాని పై కూడా ఈ సైకో బ్యాచ్ దాడి చేసారు. జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్న ఇలాంటి సైకోలని, తరిమికొట్టే అవకాశం ఇప్పుడు మన చేతిలో ఓటు రూపంలో ఉంది.
Discussion about this post