హిందుపురం (ని)చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు హరిజన అమరేష్ గత 7 నెలల క్రింద ప్రమదాంశాస్థు బైక్ ఆక్సిడెంట్ లో మరణించడం జరిగింది 13-03-2024 బుధవారం నాడు జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో అమరేష్ కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును జనసేన పార్టీ PAC సభ్యులు కొణిదెల నాగబాబు గారు అందించారు ఈ సందర్భంగా మృతుడు భార్య వెంకట రత్నమ్మ. మాట్లాడుతూ మా బిడ్డల భవిష్యత్కు తోడ్పాటు అందించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవణ్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు TC వరుణ్ గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు. హిందుపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారు. చిలమత్తూరు మండల అధ్యక్షులు చిన్న ప్రవీణ్ గారు పాల్గొనడం జరిగింది.
Discussion about this post