నేడు(09-03-2024) ధర్మవరం మండలం రావులచెరువు గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి చికిత్స కోసం 20000/-రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన MLA శ్రీ కేతిరెడ్డి గారి సోదరుడు వెంకట కృష్ణారెడ్డి గారు. చికిత్స నిమిత్తం ఇంకా ఆర్థిక అవసరం ఉంటే తన వంతు సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు
Discussion about this post