నాలుగున్నరేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు
మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని.. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరిన నేతలు

Discussion about this post