కళ్యాణదుర్గం వైసిపి మండల కన్వీనర్ గారికి చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 5 కోట్లు ఇస్తే ఇస్తానని చెప్పిన ఉషాశ్రీ…సరే అంటూ డబ్బులు తీసుకొని మరోకరికి ఇచ్చిన ఘనత ఉషాశ్రీ కే దక్కుతుంది… డబ్బులు తిరిగి అడిగితే ఆధారాలు ఏం వున్నాయంటూ ఇచ్చేది లేదు అని అతడిపై కేసు పెట్టి జైలుకు పంపిన ఉషాశ్రీ…ఇలా చెప్పుకుంటు పోతే మంత్రి ఉషాశ్రీ ప్రతి పనికి అవతల నాయకుడైన సామాన్యుడైన డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగనివ్వదు…ప్రశాంతమైన పెనుకొండకు ఇలాంటి అరాచక పాలన చేసే వారికి స్ధానం లేదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
Discussion about this post