• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Thursday, May 15, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

సీటు త్యాగం చేయడానికి నువ్వెవరు?

Naresh Kumar by Naresh Kumar
February 17, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 2019లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి ఇక్కడ అసమ్మతుల బెడద ఎక్కువైంది. సొంత పార్టీలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభాకర్‌ చౌదరి మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని ఆ పార్టీ నేతలే తిరగదోడుతున్నారు. ఆయనొక అవినీతిపరుడు, ఆయనకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఇక్కడ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

జనసేనతో పొత్తులో భాగంగా అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే తన సీటు త్యాగం చేసి.. ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్‌చౌదరి చెబుతున్నారు. పవన్‌ కాకుండా ఆ పార్టీ అభ్యర్థిని ఎవర్ని పెట్టినా మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. దీనిపై ఆ పార్టీ నేతలే తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవ్వరు, ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా’ అని టీడీపీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా దుయ్యబట్టారు. జనసేన తరఫున పోటీ చేయడానికి తాను రెడీగా ఉన్నానని, నీ మద్దతు తనకేమీ అక్కర్లేదని, నీ పేరు చెప్పుకుంటే అవినీతి తప్ప ఇంకేమీ గుర్తు రాదు అంటూ వ్యాఖ్యానించారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఓటర్ల పరంగా ముస్లిం మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉన్న అనంతపురం అర్బన్‌లో ఆ వర్గం వారే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తానే అభ్యర్థినని, మైనార్టీలు తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని టీడీపీ నేత జకీవుల్లా అంటున్నారు. ఆయన రెండ్రోజులుగా నియోజకవర్గంలో కుక్కర్‌లు పంచుతున్నారు. మరోవైపు టికెట్‌ ఇప్పిస్తానని తనకు బాలకృష్ణ అభయమిచ్చారని, తానే అభ్యర్థినంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గౌస్‌మొహిద్దీన్‌ ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీలో మరికొంత మంది మైనార్టీ నేతలు స్వయంప్రకటిత అభ్యర్థులుగా చెలామణి అవుతున్నారు. దీంతో ప్రభాకర్‌ చౌదరి అసమ్మతుల నుంచి ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనసేన నుంచి జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌రెడ్డి తీవ్రంగా పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే ప్రభాకర్‌ చౌదరి కథ ఈ ఎన్నికల్లో ముగిసినట్టేనని అంటున్నారు.

source : sakshi.com

Tags: 2024 electionsanantapur political newspawan kalyanprabhakarchaudarytdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

‘ఫైబర్‌’ ఫ్రాడ్‌ సూత్రధారి బాబే

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In