• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Thursday, May 22, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా విడుదల

Naresh Kumar by Naresh Kumar
March 16, 2024
in రాజకీయం
Reading Time: 25min read
0
1
SHARES
101
VIEWS
Share on FacebookShare on WhatsApp

 ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు , లోక్‌సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన జాబితాలో సామాజిక సమీకరణాల విషయానికి వస్తే ఎస్సీ – 29, ఎస్‌టీ- 7, బీసీ-48 సీట్లు కేటాయించినట్టు వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మహిళలు – 19 మంది, మైనార్టీలు – 7 మంది ఉన్నారని పేర్కొంది.

వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే..

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

1. శ్రీకాకుళం – పేరాడ తిలక్

2. విజయనగరం – బెల్లన చంద్రశేఖర్

3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ

4. అనకాపల్లి – — (పెండింగ్)

5. అరకు – చెట్టి తనూజ రాణి

6. కాకినాడ – చెలమల శెట్టి సునీల్

7. అమలాపురం – రాపాక వరప్రసాద్

8. రాజమండ్రి – డాక్టర్ గూడూరి శ్రీనివాసులు

9. నరసాపురం – గూడూరి ఉమాబాల

10. ఎలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

11. మచిలీపట్నం – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు

12. విజయవాడ – కేశినేని నాని

13. గుంటూరు – కిలారి వెంటక రోశయ్య

14. నరసారావు పేట – డాక్టర్ పాలబోయిన అనిల్ కుమార్ యాదవ్

15. బాపట్ల – నందిగం సురేశ్ బాబు

16. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

17. నెల్లూరు – విజయ సాయి రెడ్డి

18. తాడిపత్రి – మద్దిల గురుమూర్తి

19. చిత్తూరు – ఎన్. రెడ్డప్ప

20. రాజంపేట – మిథున్ రెడ్డి

21. కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి

22. కర్నూలు – బీవై రామయ్య

23. నంద్యాల – బ్రహ్మానందరెడ్డి

24. హిందూపూర్ – జోలదాసరి శాంత

25. అనంతపూర్ – శంకర నారాయణ

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే..

శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు

ఆమదాల వలస – తమ్మినేని సీతారాం

పాతపట్నం -రెడ్డి శాంతి

నరసన్న పేట – ధర్మాన క్రిష్ణదాస్‌

టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌

ఇచ్ఛాపురం – పిరియా విజయ

పలాస – డా. సీదిరి అప్పలరాజు

రాజాం (ఎస్సీ) – డాక్టర్‌ తలే రాజేశ్‌

విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి

బొబ్బిలి- సంబంగి వెంకట చిన అప్పల నాయుడు

గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య

చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ

నెల్లిమర్ల -బడ్డు కొండ అప్పల నాయుడు

ఎచ్చెర్ల- గొర్లె కిరణ్‌కుమార్

గాజువాక – గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్‌

విశాఖ ఉత్తర – కేకే రాజు

భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ

విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్‌

శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు

పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పాయకరావుపేట (ఎస్సీ) – కంబాల జోగులు

చోడవరం – కరణం ధర్మశ్రీ

నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌

అనకాపల్లి – మలసాల భరత్‌కుమార్‌

మాడుగుల – బూడి ముత్యాల నాయుడు

ఎలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)

అరకు (ఎస్టీ) – రేగం మత్స్యలింగం

పాడేరు (ఎస్టీ) – మత్స్యరస విశ్వేశ్వరరాజు

రంపచోడవరం (ఎస్టీ) – నాగులపల్లి ధనలక్ష్మి

పార్వతీపురం (ఎస్సీ) – అలజంగి జోగారావు

కురుపాం (ఎస్టీ) – పాముల పుష్ప శ్రీవాణి

సాలూరు (ఎస్టీ) – పీడిక రాజన్నదొర

పాలకొండ (ఎస్టీ) – విశ్వరాయి కళావతి

ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు

జగ్గంపేట- తోట నరసింహం

తుని- దాడిశెట్టి రాజా

పిఠాపురం- వంగా గీత

కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

కాకినాడ రూరల్‌ – కురసాల కన్నబాబు

పెద్దాపురం- దావులూరి దొరబాబు

రాజోలు (ఎస్సీ) – గొల్లపల్లి సూర్యారావు

కొత్తపేట – చీర్ల జగ్గిరెడ్డి

ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌

రామచంద్రపురం – పిల్లి సూర్య ప్రకాశ్‌

అమలాపురం (ఎస్సీ) – పినిపే విశ్వరూప్‌

పి.గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్‌

మండపేట – తోట త్రిమూర్తులు

అనపర్తి – డా|| సత్య సూర్యనారాయణ రెడ్డి

గోపాలపురం (ఎస్సీ) – తానేటి వనిత

రాజానగరం – జక్కంపూడి రాజా

నిడదవోలు – గెడ్డం శ్రీనివాసనాయుడు

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్‌రామ్‌

రాజమండ్రి రూరల్‌ – చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ

కొవ్వూరు (ఎస్సీ) – తలారి వెంకటరావు

నరసాపురం – ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు

భీమవరం – గ్రంథి శ్రీనివాస్‌

ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు

తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ఉండి – పీవీఎల్‌ నరసింహరాజు

తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ

పాలకొల్లు – గూడాల శ్రీహరి గోపాలరావు

చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు

నూజివీడు – మేకా వెంకట ప్రతాప అప్పారావు

దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి

కైకలూరు – దూలం నాగేశ్వరరావు

పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి

ఏలూరు – ఆళ్ల నాని

ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)

పామర్రు (ఎస్సీ) – కైలే అనిల్‌ కుమార్

అవనిగడ్డ – సింహాద్రి రమేశ్‌ బాబు

మచిలీపట్నం – పేర్ని కిట్టు

పెడన – ఉప్పల రమేశ్‌

గుడివాడ – కొడాలి నాని

గన్నవరం – వల్లభనేని వంశీ మోహన్‌

పెనమలూరు – జోగి రమేశ్‌

నందిగామ (ఎస్సీ) – మొండితోక జగన్మోహనరావు

తిరువూరు(ఎస్సీ) – స్వామిదాస్

విజయవాడ ఈస్ట్‌: దేవినేని అవినాశ్‌

విజయవాడ వెస్ట్‌: షేక్ అసిఫ్‌

విజయవాడ సెంట్రల: శ్రీనివాస్‌

జగ్గయ్యపేట: ఉదయభాను

మైలవరం: శరణాల తిరుపతి రావు

తాడికొండ: మేకతోటి సుచరిత

ప్రత్తిపాడు: బాలసాని కిరణ్‌కుమార్

తెనాలి: అన్నాబత్తుని శివకుమార్

పొన్నూరు: అంబటి మురళి

గుంటూరు వెస్ట్: విడదల రజని

మంగళగిరి: మురుగుడు లావణ్య

గుంటూరు ఈస్ట్: షేక్ నూర్ ఫతిమా

పెద్దకూరపాడు: నంబూరు శంకర్రావు

వినుకొండ: బొల్లా బ్రహ్మయ్యనాయుడు

సత్తెనపల్లి: అంబటి రాంబాబు

గురజాల: కాసు మహేశ్‌ రెడ్డి

చిలకలూరిపేట: కావేటి శివమనోహర్‌ నాయుడు

నర్సరావుపేట: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

రేపల్లె: రేవూరి గణేశ్

బాపట్ల: కోన రఘుపతి

వేమూరు: వరికూటి అశోక్‌ బాబు

సంతనూతలపాడు: మేరుగ నాగార్జున

అద్దంకి: పాణెం హనిమి రెడ్డి

పర్చూరు: ఎడం బాలాజీ

చీరాల: కరణం వెంకటేశ్

దర్శి: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

యర్రగొండపాలెం: తాటిపర్తి చంద్రశేఖర్

గిద్దలూరు: కుందూరు నాగార్జున రెడ్డి

ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి

కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్

మార్కాపురం: అన్నా రాంబాబు

కందుకూరు – బుర్రా మధుసూదన్‌ యాదవ్

కావలి: రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్ రెడ్డి

కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

నెల్లూరు సిటీ: మహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్

నెల్లూరు రూరల్‌: ఆడాల ప్రభాకర్‌ రెడ్డి

ఉదయగిరి: మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి

ఆత్మకూరు: మేకపాటి విక్రమ్‌ రెడ్డి

సర్వేపల్లి: కాకాని గోవర్థన్‌ రెడ్డి

గూడూరు: మేరిగ మురళీధర్

రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి

ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి

గుంతకల్లు – వై. వెంకటరామిరెడ్డి

తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి

శింగనమల – మన్నెపాకుల వీరాంజినేయులు

అనంతపురం అర్బన్‌ – అనంత వెంకటరామిరెడ్డి

కల్యాణదుర్గం – తలారి రంగయ్య

రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

పీలేరు – చింతల రామచంద్రారెడ్డి

మదనపల్లె – నిసార్‌ అహ్మద్‌

రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

కోడూరు – కె.శ్రీనివాసులు

రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి

నగరి – ఆర్‌కే రోజా

గంగాధర నెల్లూరు – కృపాలక్ష్మి

చిత్తూరు – ఎం. విజయానందరెడ్డి

పూతలపట్టు – డాక్టర్‌ సునీల్‌కుమార్‌

పలమనేరు – ఎన్‌.వెంకటేశ గౌడ

కుప్పం – కేజే భరత్

పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కర్నూలు – ఎండీ ఇంతియాజ్‌

పత్తికొండ – కంగాటి శ్రీదేవి

కోడుమూరు – ఆదిమూలపు సతీశ్

ఎమ్మిగనూరు – బుట్టారేణుక

మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి

ఆదోని – వై.సాయి ప్రసాద్‌రెడ్డి

ఆలూరు – బి. విరూపాక్షి

ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రారెడ్డి

శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి

నందికొట్కూరు – డాక్టర్‌ దారా సుధీర్‌

పాణ్యం – కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల – శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి

డోన్‌ – బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

మడకశిర – ఈర లక్కప్ప

హిందూపురం – టీఎన్‌. దీపిక

పెనుకొండ – కేవీ ఉష శ్రీ చరణ్‌

పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి

కదిరి – బీఎస్‌ మక్బూల్ అహ్మద్‌

Tags: 2024 electionsysrcpysrcp mp and mla list

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ పోలింగ్‌

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In