• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

వచ్చే ఏడాది నుంచి.. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌

Naresh Kumar by Naresh Kumar
February 1, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌(ఐబీ) సిలబస్‌ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. మొదట ఒకటో తరగతి.. తరువాత రెండు.. ఇలా ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో బుధవారం ఐబీ చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ అంటోన్‌ బిగిన్‌తో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి 12వ తరగతిలో ఐబీ బోధన ప్రారంభమవుతుంది. ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తి ఇస్తోంది. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలవాలన్నా.. భారత్‌లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. ఇప్పుడున్న విద్యా విధానాలను ఉన్నతీకరించాలి. ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌ విధానంలో ఎడ్యుకేషన్‌ నాలెడ్జ్‌ని వినియోగించడం కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ముందు ఉపాధ్యాయులకు, సిబ్బందికి సామర్థ్యాలు పెంచేలా వచ్చే ఏడాదిలో శిక్షణ కార్యక్రమాలు అమలవుతాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో ఐబీ భాగస్వామ్యంతో బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది’’ అని వివరించారు.

ఇంత పెద్ద స్థాయిలో భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని ఆన్‌లైన్‌లో హాజరైన ఐబీ డైరెక్టర్‌ జనరల్‌ ఒలీ పెక్కా హీనోనెన్‌ పేర్కొన్నారు. ‘‘భారత్‌తో విద్యా రంగంలో మా సంబంధాలు మరింత మెరుగుపడతాయి. తొలుత ఆటల ఆధారిత అభ్యసన విధానంతో పిల్లల్లో ఆసక్తిని పెంచుతాం. వారు మాతృభాషతో పాటు విదేశీ భాషలు నేర్చుకోవడంపైనా దృష్టి సారిస్తాం’’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

source : eenadu.net

Tags: AP CM YSJagan mohan reddyChief educational officersIB syllabus in AP governament schools

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

సీఎం జగన్‌కు రాజధాని రైతుల నిరసన సెగ

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In