• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు

Naresh Kumar by Naresh Kumar
April 22, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

బెదిరింపులు, లాబీయింగ్‌కు లొంగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను మార్చారు. మరో మూడు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీలో మరోమారు దుమారాన్ని రేపింది. అభ్యర్థుల మార్పు జరిగిన నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు ఆందోళనలకు దిగారు.

ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటన్నింటికీ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా మంతెన రామరాజును తొలుత ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకు మొండిచేయి చూపించి, రఘురామకృష్ణం రాజుకు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్య­ర్థిగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఆ తర్వాత చంద్రబాబు పంచన చేరిన రఘురామకృష్ణరాజు ఈసారి అదే స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగాలని భావించారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

అయితే, నరసాపురం లోక్‌సభ స్థానం బీజేపీకి వెళ్లింది. బీజేపీలో చేరిపోయి నరసాపురం నుంచి పోటీ చేయాలని రఘురామ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, బీజేపీ ఆయన్ని దగ్గరకు రాని­వ్వ­లేదు. రఘురామకృష్ణరాజు ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు.. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని బీజేపీ నుంచి తీసు­కొని, రఘురామకృష్ణరాజును టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ స్థానంపై కన్నేశారు. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేయ­డం ఖాయమని కొద్దిరోజులుగా చెప్పుకొంటున్నారు.

ఈ­మేరకు చంద్రబాబును డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఆయనకు సీటు ఇవ్వకపోతే తాను ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడటంతో గత్యంతరం లేక చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకుని ఉండి అసెంబ్లీ సీటు ఇచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా బ్రోకర్‌ రాజకీయాలు చేసే రఘురామ­కృష్ణరాజుకి సీటు ఇవ్వొద్దంటూ రామరాజు వర్గం ఆందోళనకి దిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. రామరాజును నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా నియమించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు అక్కడ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షురాలిగా ఉన్న మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్‌ బ్యూరోలోకి తీసుకున్నారు.

source : sakshi.com

Tags: 2024 election campaigningchandrababu naidumadakasira tdp mla candidate changed

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

పాలన విశాఖ నుంచే.. గెలిచేది జగనే.. లావాదేవీలతో స్పష్టం చేసిన బాలకృష్ణ

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In