• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది

Naresh Kumar by Naresh Kumar
April 16, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

తెనాలి రోడ్డు షో లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫై రాయి విసరగా..అది ఆయనకు తగలకుండా పక్కన పడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయిలో ఉంది. ఎన్నికల పోలింగ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడం తో అన్ని పార్టీల అధినేతలు తమ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ విజయవాడ లో మేమంతా బస్సు యాత్ర చేస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కన్ను కనుబొమ్మకు తగలడం తో కుట్లు పడ్డాయి

ఈరోజు రెస్ట్ తీసుకుంటున్న జగన్..రేపటి నుండి తిరిగి తన యాత్రను పున ప్రారభించబోతున్నారు. ప్రస్తుత ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా..ఈరోజు పవన్ కళ్యాణ్ ఫై రాయితో దాడి చేసే ప్రయత్నం చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని గుంటూరు జిల్లా తెనాలిలో ‘వారాహి యాత్ర’ చేపట్టారు. యాత్ర సాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా కొద్ది దూరంలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పవన్ భద్రతా సిబ్బంది, జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

source : vaartha.com

Tags: 2024 election campaigningjanasena chief pawan kalyanpawan kalyan

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ఆ 8 మంది అధికారులను ఏపీ నుంచి తప్పించండి

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In