జర్నలిస్టులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులను ఖండిస్తూ APUWJ ఆధ్వర్యంలో చలో అనంతపురం కార్యక్రమం చేపట్టిన విలేకరుల సభా సమావేశంలో పాల్గొని విలేకరుల పై దాడిని ఖండిస్తూ ఇటువంటి చర్యలకు ఏవైనా సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు కఠీనమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పత్రిక సోదరులకు అండగా నిలిచి ఉంటాను అని తెలియజేశారు.

Discussion about this post