ధర్మవరం నియోజకవర్గం అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గారికి కేటాయించాలని ధర్మవరం నియోజకవర్గంలోని బిజెపి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గాంధీ నగర్ రాఘవేంద్ర స్వామి ఆలయం నుండి ప్రారంభమై గోనుగుంట్ల సూర్యనారాయణ గారి కార్యాలయం వరకు ధర్మవరంలోని ప్రధాన కూడలిలో జరిగింది.. బిజెపి టికెట్ సత్యకుమార్ అనే వ్యక్తికి ఇస్తారనే ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు మాజీ శాసనసభ్యులు వరదాపురం సూరి గారికి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు కోరారు

Discussion about this post