• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, July 6, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తాం

Naresh Kumar by Naresh Kumar
February 8, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తామని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యువ చైతన్యరథం బస్సుయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం యాడికిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఓంశాంతి వద్ద నుంచి చౌడేశ్వరి కల్యాణ మండపం వరకు తెదేపా, జనసేన కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నడుమ జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. సీఎం జగన్‌ ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం బటన్‌ నొక్కడమే ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఎక్కడ చూసినా సైకిల్‌ హవా కొనసాగుతోందన్నారు. చాగల్లు ద్వారా వృథాగా నీళ్లు వదిలేశారని, వాటినే యాడికి కాలువకు విడుదల చేసి ఉంటే భూగర్భ జలాలు పెరిగేవన్నారు. రెండు మండలాల్లో యాత్రతో సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. ఉద్యానవనం, అరటి, చేనేత హబ్‌ ఏర్పాటు చేస్తూ, పాల ఉత్పత్తిలో భాగంగా కేంద్రాలను పెట్టి, ఇంటి ఆర్థికాభివృద్ధికి రెండు ఎనుములు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. యాడికి మండలంలో మైనింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ యువత, కార్మికులకు ఉపాధి చూపేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చేయూత ఇస్తానన్నారు. బస్సుయాత్రకు వేలాది మంది తరలిరావడంతో ప్రధాన రహదారి కిక్కిరిసి పోయింది. అంతకు ముందు స్థానిక యువత జేసీకి ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, బాణసంచా పేలుస్తూ.. డప్పు వాయిద్యాలతో ‘సైకో పోవాలి – సైకిల్‌ రావాలి’ నినాదాలతో హోరెత్తించారు. యువతతో కలిసి అస్మిత్‌ చిందులు వేశారు. మహిళలు తరలివచ్చి జేసీకి తిలకం దిద్ది, హారతులు పట్టారు. గాంధీ విగ్రహానికి కార్యకర్తలు గజమాల వేశారు. చౌడేశ్వరి కల్యాణ మండపంలో ప్రజలకు విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చవ్వా గోపాల్‌రెడ్డి, జనసేన కదిరి శ్రీకాంత్‌రెడ్డి, రంగయ్య, రుద్రమనాయుడు, చరణ్‌, జగన్‌, హరినాథ్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, పెద్దవడుగూరు కొండూరు కేశవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

source : eenadu.net

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
Tags: 2024 election campaigninganantapur political newsJC prabhakar reddytadipatri newstdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

రాచానపల్లి, పాపంపేటలో వైకాపాకు షాక్‌

Discussion about this post

  • రచ్చుమర్రి
  • ఈవీఎంలపై అవగాహన స్తంభించిపోయింది
  • బలిజ పల్లి
  • దుగ్గుమర్రి
  • వైసిపి విధానాలు నచ్చకే టీడీపీలోకి వచ్చా

  • నేత్రపల్లి
  • జగనన్న సంక్షేమ పథకాలే మళ్ళీ  గెలిపిస్తాయి
  • అనేక సవాళ్లు ఉన్నాయి, అయినప్పటికీ స్పష్టమైన పురోగతి లేదు
  • గోవిందపురం
  • 85 నిట్టూరు

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In