• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 18, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Naresh Kumar by Naresh Kumar
February 24, 2024
in రాజకీయం
Reading Time: 7min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే తెదేపా అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్‌ ప్రకటించారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఇదిగో ఫుల్ జాబితా..

  • ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
  • టెక్కలి – కింజరాపు అచ్చన్ నాయుడు
  • ఆమదాలవలస – కూన రవి కుమార్
  • రాజం (ఎస్సీ) – కొండ్రు మురళీ మోహన్
  • కురుపాం (ఎస్టీ) – తొయ్యక జగదేశ్వరి
  • పార్వతీపురం (SC) – విజయ్ బోనెల
  • సాలూరు (ఎస్టీ) – గుమ్మడి సంధ్యా రాణి
  • బొబ్బిలి- RSVKK రంగారావు (బేబీ నయన)
  • గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్
  • విజయనగరం – పుష్పపతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
  • విశాఖపట్నం తూర్పు – వెలగపూడి రామ కృష్ణబాబు
  • విశాఖపట్నం వెస్ట్ – PGVR నాయుడు (గన్నబాబు)
  • అరకు లోయ (ST) – సియ్యారి దొన్ను దొర
  • పాయకరావుపేట (ఎస్సీ) – వంగలపూడి అనిత
  • నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు
  • తుని – యనమల దివ్య
  • పెద్దాపురం – నిమ్మకాయల చిన్నరాజప్ప
  • అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
  • ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
  • గన్నవరం (ఎస్సీ) – సరిపెల్ల రాజేష్ కుమార్
  • కొత్తపేట – బండారు సత్యానందరావు
  • మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
  • రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
  • జగ్గంపేట – జ్యోతుల వెంకటప్పారావు (నెహ్రు )
  • ఆచంట – పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
  • ఉండి – మంతెన రామరాజు
  • తణుకు – ఆరిమిల్లి రాధా కృష్ణ
  • ఏలూరు – బడేటి రాధా కృష్ణ
  • చింతలపూడి (ఎస్సీ) – సొంగా రోషన్
  • తిరువూరు (ఎస్సీ) – కొలికపూడి శ్రీనివాస్
  • నూజివీడు – కొలుసు పార్ధసారధి
  • గన్నవరం – యార్లగడ్డ వెంకట్ రావు
  • గుడివాడ – వెనిగండ్ల రాము
  • పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
  • మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
  • పామర్రు (ఎస్సీ) – వర్ల కుమార రాజా
  • విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ
  • విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహనరావు
  • నందిగామ (ఎస్సీ) – తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట – శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
  • తాడికొండ (ఎస్సీ) – తెనాలి శ్రావణ్ కుమార్
  • మంగళగిరి – నారా లోకేష్
  • పొన్నూరు – ధూల్లిపాళ్ల నరేంద్ర
  • వేమూరు (ఎస్సీ) – నక్కా ఆనంద్ బాబు
  • రేపల్లె – అనగాని సత్య ప్రసాద్
  • బాపట్ల – వేగేశన నరేంద్ర వర్మ
  • ప్రత్తిపాడు (ఎస్సీ) – బర్ల రామాంజనేయులు
  • చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లె – కన్నా లక్ష్మీనారాయణ
  • వినుకొండ – జివి ఆంజనేయులు
  • మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
  • యర్రగొండేపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్షన్ బాబు
  • పర్చూరు – ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి – గొట్టిపాటి రవి కుమార్
  • సంతనూతలపాడు (ఎస్సీ) – బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్
  • ఒంగోలు – దామచర్ల జనార్దనరావు
  • కొండెపి – డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
  • కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
  • కావలి – కావ్య కృష్ణా రెడ్డి
  • నెల్లూరు సిటీ – పి.నారాయణ
  • నెల్లూరు రూరల్ – కోటుంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • గూడూరు (ఎస్సీ) – పాసం సునీల్ కుమార్
  • సూళ్లూరుపేట (ఎస్సీ) – నెలవెల విజయశ్రీ
  • ఉదయగిరి – కాకర్ల సురేష్
  • కడప – మాధవి రెడ్డి
  • రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  • పులివెండ్ల – మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
  • మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
  • ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియారెడ్డి
  • శ్రీశైలం – బుద్దా రాజశేఖర్ రెడ్డి
  • కర్నూలు – టీజీ భరత్
  • పాణ్యం – గౌరు చరితారెడ్డి
  • నంద్యాల – Nmd. ఫరూఖ్
  • బనగానపల్లె – బీసీ జనార్దన్ రెడ్డి
  • డోన్ – కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
  • పత్తికొండ – కేఈ శ్యామ్ బాబు
  • కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
  • ఉరవకొండ – పి.కేశవ్
  • తాడిపత్రి – జె. సి . అశ్మిత్ రెడ్డి
  • సింగనమల (SC) – బండారు శ్రావణి శ్రీ
  • కళ్యాణదుర్గం – అమిలినేని సురేందర్ బాబు
  • రాప్తాడు – పరిటాల సునీత
  • మడకశిర (SC) – M E సునీల్ కుమార్
  • హిందూపురం – నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ – సవిత
  • తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
  • పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
  • నగరి – గాలి భాను ప్రకాష్
  • గంగాధర నెల్లూరు (SC) – Dr V M థామస్
  • చిత్తూరు – గురజాల జగన్ మోహన్
  • పలమనేరు – ఎన్ అమరనాథ్ రెడ్డి
  • కుప్పం – నారా చంద్రబాబు నాయుడు
జనసేనకు కేటాయించిన స్థానాలివే..

  • తెనాలి : నాదెండ్ల మనోహర్
  • నెల్లిమర్ల : లోకం మాధవి
  • అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
  • రాజానగరం : బత్తుల బలరామకృష్ణ
  • కాకినాడ రూరల్: పంతం నానాజీ
Tags: chandra babu naidupawan kalyanTDP JANASENA first list

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

వైకాపాకు ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In