• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ

Naresh Kumar by Naresh Kumar
May 2, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయించినా న్యాయం దక్కని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల మహిళలు తమకు అండగా నిలిచి అభివృద్ధికి కృషిచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు.

హిందూపురం శాసనసభ్యుడిగా బాలకృష్ణను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే హిందూపురాన్ని మరింత అభివృద్ధి చేసి అగ్రస్థానానికి తీసుకెళతారని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, కుమార్తెలు నారాబ్రాహ్మణి, తేజస్విని అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జేవీఎస్‌ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన స్త్రీశక్తి మహిళా సాధికారత సమావేశంలో వీరు మాట్లాడారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణపై ఉన్న విశ్వాసంతో రెండు దఫాలు ఎన్నికల్లో గెలిపించారని మూడోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో సీసీ రహదారులు, మురుగుకాలువలు ఏర్పాటు చేశారని దశాబ్దాలుగా పట్టణ ప్రజలను వేధిస్తున్న నీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించారని, లేపాక్షికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు, హంద్రీనీవా కాలువల ద్వారా చెరువులకు నీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి రూ.2 కే మధ్యాహ్నం భోజనం, నియోజకవర్గంలో ప్రతి పల్లెకు ఆరోగ్యరథంతో ఉచిత వైద్యం, హెరిటేజ్‌ సంస్థ ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, టీవీలు, కరోనా సమయంలో ఉచితంగా మందులు, క్యాన్సర్‌ బారినపడిన వారికి బసవతారక ఇండో అమెరికల్‌ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించారని ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తారన్నారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

source : eenadu.net

Tags: balakrishna wife vasundarahindupuramhindupuram MLANandamuri Balakrishnanara brahmani

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ఈవీఎంలపై అపోహలు వద్దు

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In