• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home చదువు

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ గుంటూరు

KB Shadmeen by KB Shadmeen
March 1, 2024
in చదువు
Reading Time: 2min read
0
1
SHARES
103
VIEWS
Share on FacebookShare on WhatsApp

రాష్ట్రంలోని ఆర్.జె.డి.లు, డి.ఇ.ఓ.లు., ఎం.ఇ.ఓ.లు మరియు ఆం.ప్ర.గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులు అందరికీ తెలియజేయునదేమనగా:

  1. 2024-25 విద్యా సంవత్సరమునకు ఆం.ప్ర.గురుకుల 38 సాధారణ పాఠశాలలలో (i) 5వ తరగతిలో (ii) 6, 7 & 8 తరగతులలో మిగిలివున్న ఖాళీలకు ప్రవేశమునకై APRS CAT-2024 మరియు (iii) 7 జూనియర్ కళాశాలలు (iv) 1-డిగ్రీ కళాశాల(బాలురు), నాగార్జున సాగర్ లో మొదటి సంవత్సరంలో ప్రవేశములకై APRJC & DC CET-2024 నోటిఫికేషన్ విడుదల చేయడమైనది.
  2. APRS CAT-2024 మరియు APRJC & DC CET-2024 ప్రవేశ పరీక్షకు హాజరగుటకు ఆసక్తి గల విద్యార్ధులు https://aprs.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు తేదీ 01/03/2024 నుండి 31/03/2024 వరకు సమర్పించవలెను. అన్నివివరములు పై వెబ్ సైట్ ద్వారా పొందవచ్చును. APRS CAT-2024 తేదీ.25/04/2024 న ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు మరియు APRJC & DC CET-2024 తేదీ.25/04/2024 న మధ్యాహ్నం 2.30 నుండి 5.00 గంటల వరకు 26 జిల్లాలోని కేంద్రాలలో నిర్వహించబడును.
  3. పై ప్రవేశ పరీక్షల విషయమై ప్రింట్ & ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేయవలసినదిగా కోరడమైనది.
  4. రాష్ట్రంలోని 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (i) 5వ తరగతి (ii) 6,7 & 8 తరగతులలో (మిగిలివున్న ఖాళీలలో), (iii) 3 జూనియర్ కళాశాలల్లో మైనారిటీ కోటా సీట్ల ప్రవేశమునకు మైనారిటీ విద్యార్ధులు పరీక్ష వ్రాయనవసరం లేదు. తేదీ 01/05/2024 నుండి సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించి, దరఖాస్తు చేసుకొని నేరుగా అడ్మిషన్ ను పొందవచ్చును.
  5. పై గురుకుల విద్యాలయములలో కల్పించబడుచున్న విద్యావకాశములు మరియు సదుపాయాలు సద్వినియోగం చేసుకొనుటకు తల్లి దండ్రులకు, విద్యార్ధులకు తగిన రీతిలో అవగాహన కల్పించి పై ప్రవేశ పరీక్షలకు అధిక సంఖ్యలో విద్యార్ధులు దరఖాస్తు చేసికొనుటకు విస్తృత ప్రచారం చేయవలసినదిగా కోరడమైనది.

ధన్యవాదములతో,

ఇంకాచదవండి

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024

ఆర్ నరసింహారావు
అడిషనల్ డైరెక్టర్ &
కార్యదర్శి ఆం. ప్ర. గు. వి.సంస్థ.

Tags: Education

ఇంకాచదవండి

చదువు

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024
చదువు

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024
చదువు

ఈనెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

April 5, 2024
చదువు

ఆదర్శ పాఠశాల సి చేర్లోపల్లి(ఎపి మోడల్ స్కూల్స్ జూనియర్ కళాశాల) ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

March 24, 2024
చదువు

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

March 17, 2024
చదువు

కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

March 14, 2024
Next Post

అవినీతి వైసీపీని సాగానంపండి: పరిటాల జ్ఞాన..

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In