• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Thursday, May 15, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్..

Naresh Kumar by Naresh Kumar
April 2, 2024
in రాజకీయం
Reading Time: 13min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను ఏపీ కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే..

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

1. ఇచ్చాపురం – మసుపాత్రి చక్రవర్తి రెడ్డి

2. పలాస- మజ్జి త్రినాథ్ బాబు

3. పాతపట్నం- కొప్పురోతు వెంకట రావు

4. శ్రీకాకుళం- పైడి నాగభూషణ్ రావు

5. ఆమదాలవలస- సనపల అన్నాజీ రావు

6. ఎచ్చెర్ల- కరిమజ్జి మల్లేశ్వర్ రావు

7. నర్సన్నపేట- నర్సింహామూర్తి

8. రాజాం(ఎస్సీ)- కంబాల రాజవర్ధన్

9. పాలకొండ(ఎస్టీ)- సరవ చంటి బాబు

10. పార్వతీపురం(ఎస్సీ)- బత్తిన మోహన్ రావు

11. సాలూరు(ఎస్టీ) – మువ్వల పుష్ప రావు

12. చీపురుపల్లి- తుమ్మగంటి సూరి నాయుడు

13. గజపతినగరం- గడపు కుర్మి నాయుడు

14. విజయనగరం- సతీష్ కుమార్ సుంకరి

15. విశాఖపట్నం ఈస్ట్- గుతుల శ్రీనివాస్ రావు

16. మాడుగుల- బీబీఎస్ శ్రీనివాస్ రావు

17. పాడేరు(ఎస్టీ)- బుల్లిబాబు

18. అనకాపల్లి – ఇల్లా రామగంగాధర్ రావు

19. పెందుర్తి- పిరిడి భగత్

20. పాయకరావుపేట(ఎస్సీ)- బొని తాత రావు

21. తుని – జిలం శ్రీనివాసరావు

22. ప్రత్తిపాడు – ఎన్.వి.వి. సత్యనారాయణ

23. పిఠాపురం – మేడేపల్లి సత్యానందరావు

24. కాకినాడ రూరల్ – శ్రీమతి పిల్లి సత్యలక్ష్మీ

25. పెద్దాపురం – తుమ్మల దొరబాబు

26. అనపర్తి – డాక్టర్ యెల్లా శ్రీనివాసరావు

27. కాకినాడ సిటీ – చెక్కా నూకరాజు

28. రామచంద్రాపురం – కోటా శ్రీనివాసరావు

29. ముమ్మడివరం – పాలెపు ధర్మారావు

30. అమలాపురం (ఎస్సీ) – శ్రీమతి అయితాబత్తుల సుహాసిని

31. రాజోలు (ఎస్సీ) – సారెళ్ల ప్రసన్నకుమార్

32. కొత్తపేట – రౌతు ఈశ్వరరావు

33. మండపేట – కమన ప్రభాకర్ రావు

34. రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్

35. రాజమండ్రి సిటీ – బొడా లక్ష్మీ వెంకట ప్రసన్న

36. రాజమండ్రి రూరల్బా – లేపల్లి మురళీధర్

37. జగ్గంపేట – మారోతి వీవీ గణేశ్వరరావు

38. కొవ్వూరు ( ఎస్సీ ) – అరిగెల అరుణ కుమారి

39. నిడదవోలు – పెద్దిరెడ్డి సుబ్బా రావు

40. పాలకొల్లు – కొలుకులూరి అర్జున్ రావు

41. నర్సాపురం – కానూరి ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్

42. భీమవరం – అంకెం సీతారాము

43. ఉండి – వేగేశ వెంకట గోపాల కృష్ణం

44. తణుకు – కడలి రామారావు

45. తాడేపల్లిగూడెం – మార్నేడి శేఖర్

46. ఉంగటూరు – పాతపాటి హరి కుమార్ రాజు

47. దెందులూరు – ఆలపాటి నరసింహా మార్తి

48. పోలవరం ( ఎస్టీ ) – దువ్వెల సృజన

49. చింతలపూడి ( ఎస్సీ ) – వున్నమట్ల రకడ ఎలీజా

50. తిరువూరు ( ఎస్సీ ) – లామ్ తాంతియా కుమారి

51. నూజివీడు – కృష్ణ మరీదు

52. గుడివాడ – వద్దాడి గోవింద రావు

53. కైకలూరు – బొడ్డు నోబెల్

54. పెడన – సొంటి నాగరాజు

55. మచిలీపట్నం – అబ్దుల్ మాటీన్

56. అవనిగడ్డ – అందె శ్రీరామమూర్తి

57. పామర్రు ( ఎస్సీ ) – డీవై దాస్

58. పెనమలూరు – ఎలీసా సుబ్రహ్మణియన్

59. మైలవరం – బొర్రా కిరణ్

60. నందిగామ ( ఎస్సీ ) – మంద వజ్రయ్య

61. పెదకూరపాడు – పామిడి నాగేశ్వరరావు

62 తాడికొండ – చిలక విజయ్ కుమార్

63. పొన్నూర్ – జక్క రవీంద్రనాథ్

64. వేమూర్ – బురగ సుబ్బా రావు

65. ప్రత్తిపాడు – కొరివి వినయ్ కుమార్

66. గుంటూరు ఈస్ట్ – షేక్ మస్తాన్ వలి

67. చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ

68. నరసారావుపేట – షేక్ మహబూబ్ భాష

69. వినుకొండ – చెన్న శ్రీనివాస్ రావు

70. గురుజాల – యలమంద రెడ్డి

71. మాచర్ల – రామచంద్రరెడ్డి

72. దర్శి – పుట్లురి కొండారెడ్డి

73. అద్దంకి – కిశోర్ బాబు

74. ఒంగోల్ – రమేష్ బాబు

75. కందుకూర్ – సయ్యద్ గౌస్ మొహిద్దీన్

76. కొండాపి – శ్రీపతి సతీష్

77. మార్కాపురం – షేక్ సైదా

78. గిద్దలూరు – పగడాల పెద్ద రంగ స్వామి

79. కనిగిరి – కదిరి భవాని

80. ఆత్మకూరు – చేవూరు శ్రీధర్ రెడ్డి

81. కోవూరు – నెద్రంబాక మోహన్

82. నెల్లూరు రూరల్ – షేక్ ఫయాజ్

83. సర్వేపల్లి – పోలా చంద్రశేఖర్

84. గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి

85. సూళ్లూరుపేట (ఎస్సీ) – గాడి తిలక్ బాబు

86. ఉదయగిరి – సోము అనిల్ కుమార్ రెడ్డి

87. బద్వేల్ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయజ్యోతి

88. కోడూరు (ఎస్సీ) – గోశాల దేవి

89. రాయచోటి – షేక్ అల్లా బక్షి

90. నందికొట్కూరు (ఎస్సీ) – తోగురు ఆర్థర్

91. నంద్యాల – గోకుల క్రిష్ణా రెడ్డి

92. కొడుమూరు (ఎస్సీ) – పరెగెళ్ల మురళి

93. రాయదుర్గం – ఎంబీ చిన్న అప్పయ్య

94. ఉరవకొండ – వై మధూసూదన్ రెడ్డి

95. గుంతకల్ – కావలి ప్రభాకర్

96. తాడిపత్రి – గుజ్జల నాగి రెడ్డి

97. సింగనమల (ఎస్సీ) – సాకే శైలజానాథ్

98. రాప్తాడు – ఆది ఆంధ్ర శంకరయ్య

99. మడకశిర (ఎస్సీ) – కరికెర సుధాకర్

100. హిందూపూర్ – వి నాగరాజు

101. పెనుకొండ – పీ నరసింహప్ప

102. పుట్టపర్తి – మధుసూధన్ రెడ్డి

103. కదిరి – కేఎస్ షన్వాజ్

104. తంబల్లపల్లె – ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి

105. పీలేరు – బీ సోమ శేఖర్ రెడ్డి

106. మదనపల్లె- పవన్ కుమార్ రెడ్డి

107. పుంగనూరు – డా. మురళి మోహన్ యాదవ్

108. చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు

109. శ్రీకాళహస్తి – డా రాజేశ్ నాయుడు పోతుగుంట

110. సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు

111. నగరి – పోచారెడ్డి రాకేశ్ రెడ్డి

112. చిత్తూరు – జీ తికరామ్

113. పలమనేరు – బీ శివ శంకర్

114. కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి).

Tags: 2024 electionsap congress candidates list releasedYS Sharmila

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి: జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In